/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-s-New-Look-Leads-To-Many-Speculations-1664527388-1833.jpg)
అటవి సంపద పరిరక్షణకు స్పెషల్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మడ అడవులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వాటిని ధ్వంసం చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అలాహే ఉపాధి హామీ నిధులు కూడా దుర్వినియోగం కాకుండా పక్కాగ పరిరక్షించాలని చెప్పారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈరోజు అసెంబ్లీలో పవన్ కల్యాణ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం