AP Politcs: ఇంతటితో జగన్పై దాడులు ఆగవు.. ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం: ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్ ఘటనపై ఘాటుగా స్పందించారు. జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్గా తీసుకొని జగన్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/balineni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-Rachamallu-Sivaprasada-Reddy-strongly-reacted-incident-of-attack-on-CM-Jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Nadendla-manohar-sensational-comments-Scam-of-crores-of-rupees-in-teacher-transfers--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-6-1-jpg.webp)