AP News: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో వాగు సెంటర్ వద్ద బైక్ మీద వెళ్తున్న ఇద్దరి యువకులపై బ్లేడు బ్యాచ్ దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన యువకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/02/05/JAoe8IZVyyu7OqKJiPAi.jpg)