ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని MRO ఆఫీస్ కూడలి నుండి APSRTC కాంప్లెక్స్ వరకు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder: ప్రేమించి పెళ్లాడిన భార్యను కిరాతకంగా చంపిన భర్త! ఏపీలోని అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లాడిన భార్య దేవిని ఆవేశంలో తలపై కొట్టి చంపేశాడు. కుంటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్దారించారు. పరారిలో ఉన్న నిందితుడిని పట్టుకుని రిమాండ్ కు తరలించారు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ A 71గా ఉన్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ అయ్యారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Metro MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమకం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి. లబ్ధిదారులకు సామాజిక భద్రతా పించన్లు రూ.4000 పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలను నెరవేరుస్తుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం వద్ద నేడు కృష్ణమ్మ తల్లికి ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీ సీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Venkateswara Prasad: పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు AP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn