MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. ‘అప్పటి కల్లా సెట్ అవ్వాలి’
MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
/rtv/media/media_files/2025/03/07/iwv9MygQTThIt31hY364.jpg)
/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)