Ap Politics : మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్లు వీరే!
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు ఈసారి తన కేబినెట్ లోకి 18 మందికి స్థానం కల్పించారు. అయితే గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది.
MInister Botsa: మేము ఎవరికీ వ్యతిరేకం కాదు: మంత్రి బొత్స సత్యనారాయణ!
అంగన్వాడీ అయినా..మున్సిపలు కార్మికులు అయినా టీచర్స్ అయినా రాష్ట్రంలో అందరూ ఒక్కటేనని , ఉద్యోగుస్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజకీయాల గురించి తర్వాత చూసుకుందాం..ప్రజలు తాలుకా ఆరోగ్యంతో ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం సరైనది కాదు.
ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది: బొత్స!
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ మీద విరుచుకుపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించి పారిపోయిన ప్రభుత్వం మాది కాదు అంటూ గత ప్రభుత్వం గురించి ఆయన ఎద్దేవా చేశారు.
AP News: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి
ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అని, రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారని, ఏదైనా జరిగితే భార్య భువనేశ్వరిపైనే అనుమానం ఉంటుందని అన్నారు.
నీ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేశారో నీకు తెలియదా పవన్: మంత్రి కొట్టు!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు.