Minister comments on Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..నీ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేశారో నీకు తెలియదా పవన్: మంత్రి కొట్టు!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Translate this News: