Narayana: జగన్ సైకో..ఆయన వైఖరి కక్షసాధింపే: మాజీ మంత్రి నారాయణ
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న జగన్మోహన్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి నారాయణ. రాజధాని లేకుండా పరిపాలన చేయడమేంటీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి కక్షసాధింపేనని కామెంట్స్ చేశారు.