ఆంధ్రప్రదేశ్ YCP Fourth List: నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు...ఇవాళో, రేపో విడుదల ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA : వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం జగన్ తనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని.. అందుకే ఏ పార్టీలో చేరడం లేదని అన్నారు. తనతో ఉన్నవాళ్లే తనపై జగన్ కు తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ? వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకుకి కనిగిరి సీటు ఇవ్వాలని కోరగా.. దానికి వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ నెలకొంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Voters: ఏపీ ఓటర్లు @4.07 కోట్లు.. 22న తుది జాబితా! ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : సీఎం జగన్‌కు షాక్.. మరో నేత రాజీనామా! ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో పార్టీ నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూల్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Vijayasai Reddy: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారన్నారు కేఏ పాల్. ఈ రోజు సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలో సీఎం కార్యాలయానికి వచ్చిన కేఏ పాల్ అపాయింట్ మెంట్ లేదని పోలీసులు అనుమతించకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఏపీలో ఎన్నికల సందడి.. రేపు రాష్ట్రానికి సీఈసీ.. మూడు రోజుల పాటు పర్యటన! ఏపీలో మూడు రోజుల పాటు ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. అన్ని పార్టీల నేతలతో ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై జిల్లాల కలెక్టర్లతో భేటీ అవనుంది సీఈసీ. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh : మరుగుదొడ్ల వద్ద వైసీపీ బోర్డు.. జగన్ పై లోకేష్ సెటైర్లు! సీఎం జగన్‌కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందన్నారు లోకేష్. మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారని ఎద్దేవా చేశారు. చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద ఇలా బోర్డులు ఏర్పాటుచేసే దుస్థితికి చేరుకున్నారన్నారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn