Minister Roja: పావలా సీట్లు కూడా తెచ్చుకోలేదు.. పవన్‌పై మంత్రి రోజా సెటైర్లు
పవన్‌పై సెటైర్లు వేశారు మంత్రి రోజా. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? అని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రకటనలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పలేదని చురకలు అంటించారు.