Lok Poll Survey : ఏపీలో ఆ పార్టీదే హవా.. తేల్చేసిన సర్వే ఫలితాలు!
లోక్ పోల్ సర్వే ఎన్డీఏకు పట్టం కట్టింది. 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమికి 13-15 స్థానాలు దక్కుతాయని లోక్ పోల్ గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.