MP Avinash: షర్మిల కామెంట్స్ పై ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్
కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిలపై విమర్శలు గుప్పించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు.