Attack on Jagan: జగన్ పై దాడి చేసిందెవరు?.. రంగంలోకి స్పెషల్ బ్రాంచ్!
నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఏపీ సర్కార్ సీరియన్ గా తీసుకుంది. దాడికి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో దాడి జరిగిన ప్రాంతాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటిలిజెన్స్ సిబ్బంది ఈ రోజు పరిశీలించారు.