Muddaraboina: ఎమ్మెల్యే పార్థసారధికి ముద్దరబోయిన సవాల్..!
నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పార్థసారధికి టీడీపీ రెబల్ ముద్దరబోయిన సవాల్ విసిరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం, నీకంటే ఒక్క ఓటు ఎక్కువ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసిరారు. ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.