పవన్ కళ్యాణ్ హ*త్యకు కుట్ర.. ! || Fake IPS Officer In Pawan Kalyan Security || AP News || RTV
షేర్ చేయండి
Pawan Kalyan Security: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర.. సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్ ఈ ఉదాంతానికి పాల్పడ్డాడు.
షేర్ చేయండి
పవన్ టూర్ లో తొక్కిసలాట.. || AP Deputy CM Pawan Kalyan Gudivada Meeting Incident || Janasena || RTV
షేర్ చేయండి
పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV
షేర్ చేయండి
3ఏళ్ళలో అమరావతి రెడీ.. || Minister Narayana On AP Capital Amaravati || CM Chandrababu || RTV
షేర్ చేయండి
పవన్ ట్వీట్ వైరల్.. | AP Deputy CM Pawan Kalyan Responsed On Allu Arjun Arrest | Chiranjeevi | RTV
షేర్ చేయండి
పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
షేర్ చేయండి
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్ కేసులో బిగ్‌ట్విస్ట్..అతడు మరెవరో కాదు
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పవన్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడు లబ్బీపేటలో ఉన్నట్లు కృష్ణలంక పోలీసులు గుర్తించారు. అయితే అక్కడకి వెళ్లే సరికి నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి