ఆంధ్రప్రదేశ్AP Politics: హమాస్ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్! ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. By Vijaya Nimma 01 Nov 2023 15:44 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn