Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే....
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.