ఉమ్మడి ఏపీ భవన్ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే
ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ వాటా వివాదంపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ భవన్కు చెందిన ఆస్తుల వివరాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు. తెలంగాణ కొత్త భవనానికి మార్చిలోగా శంకుస్థాపన చేసి ఏడాదిలోగా పూర్తిచేస్తామన్నారు.