Chandrababu Swaring In: అతిరథమహారధుల మధ్య.. లక్షలాది ప్రజల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు అనే నేను అని బాబు అనగానే.. సభా ప్రాంగణం ప్రజల నినాదాలతో మారుమోగిపోయింది