ఆంధ్రప్రదేశ్ Minister Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ పొలిటీషియన్ వరకు.. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్ జర్నీ ఇదే! చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. అనంతరం జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేసి.. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కీలక పాత్ర పోషించి నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By Trinath 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే! 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగి వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ స్టోరీ! By Trinath 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దేశానికి మోదీ ఒక స్ఫూర్తి : పవన కళ్యాణ్ మోదీ దేశానికి ప్రధానిగా సేవలందరిస్తారని 2014లో చంద్రబాబు చెప్పారని.. అది నిజమైందని అన్నారు. యావత్ దేశానికి ప్రధాని మోదీ ప్రేరణ ఇచ్చారని పేర్కొన్నారు. మోదీ మార్గదర్శనం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ఎన్నికల ఫలితాలను ఎగ్జాక్ట్గా అంచనా వేసిన RTV ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని ఎన్నికలకు ముందే అందరికన్నా ముందుగా చెప్పిన RTV సంచలనం సృష్టించింది. చివరికి RTV స్టడీలో చెప్పిందే నిజమైంది. మిగతా సర్వే సంస్థల కన్నా RTV కచ్చితమైన అసెంబ్లీ, ఎంపీ సీట్ల వివరాలు వెల్లడించింది. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే! మే 13న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్ పై ఫైనల్గా ఫలితం వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో పూర్తి లెక్క వచ్చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : గవర్నర్ కు రాజీనామా లేఖ పంపిన ఏపీ సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటికి క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 135 సీట్లతో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections 2024 Results🔴 LIVE Updates: ఏపీని క్లీన్ స్వీప్ చేసిన కూటమి.. ఏకంగా 163 సీట్లు.. ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 163 సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. అధికార వైసీపీ కేవలం 12 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ 290, ఇండియా కూటమి 235 లోక్ సభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న.! సోషల్ మీడియాలో బుద్ధా పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు! తెలుగు చలనచిత్ర హీరోల్లో పేరుగాంచిన వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంకు ఎన్టీఆర్ కు సంబంధమేమిటని మీడియాలో విరుచుకుపడ్డారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు ఆంధ్రప్రదేశ్లో ఓటు ధర భారీ రేటుకు పలుకుతోంది. ఒక్కో ఓటుకు దాదాపు రూ.12 వేలు ఇస్తున్నట్లు RTV ఆపరేషన్లో బయటపడింది. పార్టీలు ఏకంగా ఊళ్లకు ఊళ్లనే కొనేస్తున్నాయని తెలుస్తోంది. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn