Watch Video : ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతాం : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ వార్తాఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. 4 శాతం ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ముస్లీం రిజర్వేషన్లను మేము కాపాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.