Anupama Parameswaran: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో శర్వానంద్ కాంబోలో మూవీ రాబోతోంది. శర్వా38 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా మూవీని సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2025లో ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2025/10/10/kishkindhapuri-ott-2025-10-10-15-17-19.jpg)
/rtv/media/media_files/2025/03/18/jvEb7bHPe1rjVy3h48Pk.jpg)
/rtv/media/media_files/2025/02/18/jfbJAdr4WB8ie2QWtHmH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-20T132504.612-jpg.webp)