ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest Updates: నేడు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును సీఐడీ చేర్చడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరుగనున్నాయి. మరికాసేపట్లో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైనమెంట్ మార్పు కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn