TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందంటూ విమర్శలు చేశారు. జూన్ 8 లేదా 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.