Anthropic: ఆంథ్రోపిక్తో సాఫ్ట్వేర్లకు బిగ్ షాక్.. డిజిటల్ ఉద్యోగిగా ఏఐ.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటి వరకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ‘ఆంథ్రోపిక్’ అనే సంస్థ ఆవిష్కరించిన ‘క్లాడ్ కోవర్క్’ అనే కొత్త టూల్ ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది.
/rtv/media/media_files/2026/02/06/sundar-pichai-2026-02-06-13-25-35.jpg)
/rtv/media/media_files/2026/02/05/anthropic-2026-02-05-09-24-25.jpg)