Anchor Swetcha Poorna Chandar Relationship | ఆ ఒక్క తప్పే స్వేచ్ఛ ప్రా*ణం తీసిందా? | Shocking Facts
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్ణచందర్ వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సైతం పూర్ణచందర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పూర్ణ చందర్ పై ఫొక్సో కేసు నమోదైంది. అతని వల్లే స్వేచ్ఛ చనిపోయిందని, స్వేచ్ఛ కూతురు అరణ్యతో కూడా పూర్ణ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేశారు.