నగ్నంగా కట్టేసి, కారంపొడి పోసి.. కూతురును ప్రేమించాడనే కోపంతో యువకుడిని చంపిన పేరెంట్స్
మరో కులానికి చెందిన యువకుడు తమ కూతురిని ప్రేమించాడనే కోపంతో ఓ కుటుంబం దారుణానికి పాల్పడింది. ఎన్నిసార్లు చెప్పినా ఆ అబ్బాయి తీరు మార్చుకోవట్లేదనే కోపంతో విచక్షణ రహితంగా దాడిచేసి చంపేశారు. ఈ దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/02/15/hTcHgcGLKIBw3eWGlLGt.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-92-1-jpg.webp)