Anna Lezhneva: తిరుమలేశుని సేవలో పవన్ సతీమణి.. ఫొటోలు వైరల్!
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఈ రోజు దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.
/rtv/media/media_files/2025/04/14/lcNw8sUBwtHtAdxueOuA.jpg)
/rtv/media/media_files/2025/04/14/usZQvAavBWIetXcGu34m.jpg)