ఉదయాన్నే అంజీర్ పండ్లు ఇలా తింటే.. సమస్యలన్నీ పరార్
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. డైలీ పరగడుపున వీటిని తింటే జీర్ణ సమస్యలు, క్యాన్సర్, మలబద్దకం, ఆస్టియోపోరోసిస్, బోలు ఎముకల వ్యాధి, గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
/rtv/media/media_files/2024/11/20/jqcp17j74CarcctFvNVc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/anjeer-jpg.webp)