Tripti Dimri : నేషనల్ క్రష్ ట్యాగ్ పై రియాక్ట్ అయిన 'యానిమల్' బ్యూటీ.. అది ట్యాగ్ మాత్రమే కాదంటూ!
'యానిమల్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తృప్తి దిమ్రి. ఈ మూవీతో సెన్సేషన్ గా మారడంతో ఫ్యాన్స్ ఆమెకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చారు. తాజాగా ఈ ట్యాగ్ పై స్పందించిన త్రిప్తి..' నేషనల్ క్రష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ' అని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-6-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-77-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-47-3.jpg)