అనిల్ కుమార్ సంచలన నిర్ణయం | Anil Kumar Yadav Given Clarity On Party Changing Issue | RTV
కేటీఆర్ పై రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav passes strong comments on KTR as allegations prevail about the consumption of drugs | RTV
ఆనాడు తన సవాల్‌ను స్వీకరించినట్లైతే ఈనాడు రాజకీయాల నుండి తప్పుకుండేవాడినని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదని అన్నారు. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు.
ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు.
తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు వెళ్లనున్నారు.
తెలంగాణ, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. TS నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీ.సీ. చంద్రశేఖర్.. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేర్లను ఖరారు చేసింది.
వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని అన్నారు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగనన్న గీత గీస్తే.. దాన్ని తాను దాటను అని అన్నారు. నిన్నటి దాకా చంద్రబాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా అని అన్నారు.