Pawankalyan: అహంకారం తగ్గించుకుని ఆ భ్రమలోనుంచి బయటపడు.. జగన్పై పవన్ ఫైర్!
వైఎస్ జగన్ ఇంకా ముఖ్యమంత్రి భ్రమలోనుంచి బయటపడట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.