Crime Story: మొన్న మీర్పేట.. నిన్న సూర్యాపేట.. మంటల్లో మానవత్వం!
మానవ సమూహాల్లో నేరాలు, ఘోరాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ నలుమూలల నిమిషానికొక మర్డర్, రేప్, దోపిడి జరుగుతూనే ఉంది. కులం, మతం, ప్రేమ, ఆస్తి పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారు. సమాజాన్ని కలవరపెడుతున్న భయంకరమైన కొన్ని ఘటనలు ఈ ఆర్టికల్ లో చదివేయండి.