Yadla Tataji: పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదు.. షర్మిల ఎక్కడ పోటీ చేసినా అంతే.. యడ్ల తాతాజీ కీలక వ్యాఖ్యలు
మూడు పార్టీలు కాదు ఎన్ని పార్టీలు కలిసొచ్చినా విజయం వైసీపీదేనన్నారు రాష్ట్ర పంచాయితీ రాజ్ కార్యదర్శి యడ్ల తాతాజీ. పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదని.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని విమర్శలు గుప్పించారు. షర్మిల ఎక్కడ పోటీ చేసిన ఓటమి ఖాయమన్నారు.