Tirupati: మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్రంలో చంద్రగిరే ఫస్ట్.. ఇక్కడి నుండే టికెట్ కావాలి: సుధా యాదవ్
తిరుపతి జిల్లా చంద్రగిరిలో మత్తుపదార్థాలు వాడకంపై అవగాహన కల్పిస్తూ పాదయాత్ర నిర్వహించారు టీడీపీ నేత సుధా యాదవ్. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గం నుండి తాను టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.