YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు.