Ap CM Jagan:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్
త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవున్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారుతుందని కన్ఫార్మ్ చేశారు. డిసెంబర్ లోపు ఇక్కడకు మారుతానని చెప్పారు. ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ రూపుదిద్దుకుంటోందని అన్నారు. అన్ని రంగాల్లో విశాక అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ కు హబ్ గా మారిందన్నారు జగన్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-09T211401.205-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/50-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cid-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/CM-Jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/4-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TDP-Janasena-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Purandeshwari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LOKESH-1-1-jpg.webp)