చంద్రబాబు ఎక్కడున్నా సింహమే.!
చంద్రబాబు జైల్ లో ఉన్నా.. బయట ఉన్నా.. సింహం సింహమేనని కామెంట్స్ చేశారు టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ క్రమంలోనే పాదయాత్రతో లోకేష్‌కు వస్తున్న ఆదరణను చూసి అధికార పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. యువగళంకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.