Andhra Pradesh: పవన్ మాటలు పిట్టల దొరలా ఉన్నాయి.. మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవచేశారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ లక్ష్యమని.. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.