Paritala Sunitha: సీపీఎస్ రద్దు ఏమైంది: పరిటాల సునీత
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్ ను మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తా అని ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.