Purandeswari: రూ. 200 కోట్లు..అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: పురందేశ్వరి
జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి రూ. 200 కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ ఘటనపై బీజేపీ పురందేశ్వరి స్పందించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అరోపించారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో భారీ స్ధాయిలో అవినీతి జరగుతోందని కామెంట్స్ చేశారు.