Andhra Pradesh: ఆమెకు సీఎం జగన్ పూనారట.. అందరి ముందు ఏం చేసిందో చూడండి..!
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో అంగన్వాడీలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఓ అంగన్వాడీ కార్యకర్త జగన్ పూనినట్లుగా వేషధారణ వేసింది. మిగతా వర్కర్స్ తమ బాధలను ఆమెకు విన్నవించుకున్నారు.