జగన్ మాట్లాడలేని దద్దమ్మ..రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు.!
ఏపీలోని 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు ఉంటే.. ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు సిపిఐ రామకృష్ణ. జగన్ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఏపీకి అన్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.