Pawan Kalyan - OG Update: ‘ఓజి’ సెట్లో పవన్ కళ్యాణ్!.. ఈసారి ముగిద్దాం అంటూ పోస్ట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ‘‘మళ్లీ మొదలైంది.. ఈ సారి కంప్లీట్ చేద్దాం’’ అని క్యాప్షన్ ఇచ్చి సెట్స్‌లో దిగిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఈ కొత్త షెడ్యూల్లో పవన్ మే 14 లేదా 15న జాయిన్ అవుతాడని సమాచారం