'OG Movie: OG' రికార్డుల వేట మొదలు.. విడుదలకు ముందే అమెరికా బాక్సాఫీస్ షేక్!
పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫీవర్ పీక్స్ లో ఉంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డ్ స్థాయిలో ప్రీసేల్ బిజినెస్ జరుగుతోంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లు జోరుగా సాగుతున్నాయి.