OG New Song: ఓజీ నుంచి ‘కిస్ కిస్’ న్యూ సాంగ్ చూశారా? మైండ్ బ్లోయింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ఈ ఐటెం సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సినిమా విడుదలైన తొలి వారంలో ఈ పాట లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు.