Big Breaking: పట్టపగలే గ్రామ వాలంటీర్ దారుణ హత్య..
కడపలోని ఎల్ఐసీ కార్యాలయ సముదాయంలో భవానీ శంకర్ అనే వాలెంటీర్ను..మల్లిఖార్జున అనే వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన భవానీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వీళ్లద్దరు ఎల్ఐసీలో కాంట్రాక్టు ఉద్యోగులు కాగా.. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.