BIG BREAKING: ముగిసిన శ్యామల విచారణ.. కీలక ప్రకటన!
బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది.