AP Crime : ఓర్నీ.. లవర్ ఫోన్ మాట్లాడలేదని సూసైడ్ చేసుకున్నాడు! .
ప్రియురాలు ఫోన్ మాట్లాడలేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజంపేట మండలం మన్నూరులో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/29/bank-robbed-2025-07-29-10-58-02.jpg)
/rtv/media/media_files/2025/07/16/phone-call-2025-07-16-07-23-08.jpg)
/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kurnool.jpg)