Anant-Radhika Pre Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుకలో ..టీమిండియా స్టార్ ప్లేయర్ల సందడి.!
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ ఇంట్లో పెళ్లి వేడుక షురూ అయ్యింది. జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యాతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి తళుక్కున మెరిశారు.